Tagged: 16 August 2025

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 187| 16th August 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 187 వక్తలు : 383 వ పద్యంఉ. భక్తులటంచు నేరని ప్రపత్తిఁ దలంతురొ వారు సాత్వికాసక్తి నిజానురాగమున జ్ఞానము నేర్చి తపస్సు జేసి...