Tagged: 21-11-2020

షా తత్త్వము – అవగాహన సదస్సు 11 | SHA-THATHVAMU Webinar-11 – 21st November 2020

ఆహ్వానం21 నవంబర్ 2020 శనివారం “షా తత్త్వము ఆధ్యాత్మిక అవగాహన సదస్సు 11” – ఆన్లైన్ లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.00 నుండి 8.00 వరకు నిర్వహించబడును. అందరు తప్పకుండా ఈ క్రింద ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించవలసినదిగా కోరుచున్నాము.

21 నవంబర్ 2020 – ఐదవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

గెద్దనాపల్లి, యేలంక, కృష్ణవరం, ఎర్రవరం, గోనేడ, ఎస్.ఆర్ పాలెం/ఎస్.తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం