25th Anniversary Spiritual Meeting at Tuni on 07 March 2022
మార్చి 7 తేదీ 2022 సోమవారం తుని లో 25వ వార్షిక ఆథ్యాత్మిక మహాసభ నిర్వహించబడినది ప్రెస్ నోట్మానవత్వపు విలువలతో కూడిన జీవన తత్వాన్ని అలవరుచుకుని సమాజంలో సుఖంగా, శాంతిగా జీవించాలని డా. ఉమర్ అలీషా స్వామి పిలుపు నిచ్చారు. శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికత తోడయితే, మానవ...