Tagged: 28 June 2025

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 180| 28th June 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 180 369 వ పద్యంశా. అజ్ఞాన ప్రతిబంధకంబులగు నీ యాదర్శముల్ మాని దివ్యజ్ఞానాత్మకమైన తెల్వి తనలో నారూఢమై యుండ బ్రహ్మజ్ఞానంబున దాని నేర్చి...