Tagged: Closing ceremony TatvikaBalavikas

Tatvika Balavikas – Closing ceremony

9-May-2025: శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం, ప్రధాన ఆశ్రమంలోని మొహియద్దీన్ బాద్షా మెమోరియల్ సభా మందిరంలో బాల, బాలికల తాత్త్విక బాల వికాస్ వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీ షావారు అధ్యక్షులుగా...