Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 143| 12th October 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 143 వక్తలు : 295 వ పద్యమువిద్యాకౌశలమున్ గవిత్వమును విద్వేషించి గర్వించు సంవేద్యావద్యుల రబ్బువారిని ఖురాన్ విన్నాణసత్కావ్యమున్హృద్యంబౌ శ్రుతు లీశ్వరుం దెలిపి నిర్జించెన్...

యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి లో 11-10-24 న సద్గురు పాదుక పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించబడినది

ప్రెస్ నోట్ నాగులాపల్లి 11-10-24ఆద్యాత్మిక తాత్విక మానసిక పుష్పాలను సద్గురువు పాదాలకు సమర్పించు కొనుట ద్వారా మానవ జీవితాన్ని అర్థవంతంగా తీర్చి దిద్దుకో వచ్చని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వాటిని...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 142| 05th October 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 142 వక్తలు : 293 వ పద్యముఈ మహారూఢమార్గంబు నెఱిఁగినట్టివారి చర్యలె వేఱు సంసార ఘోరవారినిధి వారలున్న దుర్వారవైరివారములఁ గూల్చి సాక్షియై వరలుచుంద్రు....

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 141| 28th September 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 140 వక్తలు : 291 వ పద్యముసగరుని పుత్రు లాకపిలుఁ జంపుటకై చనుదేర వారలన్దెగడక కన్నులన్ దెఱచి ధిక్కృతిఁ జూచిన మండి బూడిదైయెగసి...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 140| 21st September 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 140 వక్తలు : 289 వ పద్యమువిశ్వరూపము జూపి విశ్వజ్ఞుఁడగు కృష్ణుడా రూఢిచే నవతారుఁడయ్యెఆకాశసీమలపై కెక్కి నిజతేజమగపర్చి మహమద్ పయంబరయ్యెచచ్చినవారిని దెచ్చిన లేపి...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 139| 14th September 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 139 వక్తలు : 287 వ పద్యముఅల భగీరథుఁడు దివ్యాపగన్ విడిపించిదివి నుండి నేలకు దింపినాఁడుఆ యగస్త్యుండు మహాజలరాశినిచుక్కైన లేకుండ జుఱ్ఱినాఁడుమనుసూరు నురిదీసినను...