ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 184| 26th July 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 184 వక్తలు : 377 వ పద్యంఉ. సోదెలు చెప్పువారి కడు సూక్ష్మవిధానమె “మెస్మరిస్టు”లామోదమునన్ గ్రహించి పరిపూర్ణులఁబోలె యదృశ్యవిద్య మర్యాద భవిష్యదర్థముల నారయుచుందురు...