USA – November Monthly Aaradhana conducted Online on 05th November 2023

ఆదివారం 11/05 నవంబర్ నెల ఆరాధన కార్యక్రమం టెక్సాస్ లో నివసిస్తున్న శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీ యెర్ర గిరిబాబు గారు, శ్రీమతి యెర్ర రేణుక గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీ హృదయ్ గారు, శ్రీమతి శ్రావ్య గారు
శ్రీ కంచుమర్తి ఉమా మహేష్ గారు, శ్రీమతి విష్ణుప్రియ గారు
శ్రీ ఉమా మహేష్ గారు, శ్రీమతి శ్వేత గారు
శ్రీమతి వసంత గారు
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన – శ్రీమతి యర్ర రేణుక గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
గురుస్తుతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
ఈశ్వరుడు – శ్రీమతి యర్ర రేణుక గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
అమెరికాలో త్రయీసాధన – అక్టోబర్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కుంట్ల రాణి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – అక్టోబర్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి హను రిష్, చిరంజీవి సత్తి శ్రీచరణ్ ప్రసంగములు
గురువు-ఆశీర్వాదము పై శ్రీ ముత్యాల సత్యనారాయణ గారి ప్రసంగం
సభ్యుల విశ్లేషణ
కోఆర్డినేటర్ & మోడరేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...