USA – September Monthly Aaradhana conducted Online at Tammisetti Satya Valli Srinivas home on 05th September 2021

USA – 05 సెప్టెంబర్ 2021 ఆదివారం అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

తేది: 05 సెప్టెంబర్ 2021 (ఆదివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:15 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి దివ్యవాణి గారు
  2.  శ్రీమతి యర్ర రేణుక గారు
  3. శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  4. శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  5. కుమారి పొతూరి నాగదివ్య గారు
  6. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
  7. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  4. గురుస్తుతి – కుమారి పొతూరి నాగదివ్య గారు
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  6. కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి దివ్యవాణి గారు
  7. సంక్షిప్త వివరములు – ఆగష్టు నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  8. సంక్షిప్త వివరములు – ఆగష్టు నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  9. స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ఓర్పు పై శ్రీ గొట్టుముక్కల రమేష్ రాజు గారు, ప్రొఫెసర్, యూనివర్సిటీ అఫ్ లూసియానా, అమెరికా చక్కటి ప్రసంగం చేసినారు
  10. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ఓర్పు పై విశ్లేషణ చేసినారు

మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...