9 ఆగష్టు 2019 శ్రావణ శుక్రవారం రాత్రి స్వామి ఆరాధనా కార్యక్రమము కాకినాడలో శ్రీ కొజ్జవరపు వీరభద్రరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది by publisher9 · August 9, 20199 ఆగష్టు 2019 శ్రావణ శుక్రవారం రాత్రి స్వామి ఆరాధనా కార్యక్రమము కాకినాడలో శ్రీ కొజ్జవరపు వీరభద్రరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం ఉదయం 9 AM – 10 AM బెంగుళూరులో ఆన్లైన్ లో శ్రీ సొల్లురు రాజేష్ గారి స్వగృహంలో ఆరాధన నిర్వహించబడినది September 24, 2019