31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. by publisher9 · May 31, 201931 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు వారి కుమారుడు ఉమా కాంత్ వివాహము మరియు గృహప్రవేశం సందర్భముగా ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. [Show slideshow]
ది. 19 నవంబర్ 2019 మంగళవారం ఉదయం 10 గంటలకు వల్లూరి పల్లి గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దంగేటి రామకృష్ణ గారి ఇంటి ఆవరణలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆరాధన మరియు కార్తీక వనభోజన మహోత్సవం జరిగినది November 19, 2019