Bangalore monthly Aaradhana conducted at Rajeev Varma home. by publisher9 · September 23, 2018 On 22-09-2018 Saturday Monthly Aaradhana was conducted in Bangalore at Rajeev Varma home.
ది. 18 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది November 18, 2019
తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం తాడేపల్లిగూడెం లో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది. September 24, 2019