Ugadi (25-Mar) and Thursday (26-Mar) Sabhas cancelled

* ముఖ్యగమనిక *
పిఠాపురం, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం లో తేదీ 25-3-2020 బుధవారం నాడు నిర్వహించే ఉగాది సభ మరియు తేదీ26-03-2020 , గురువారం నాడు నిర్వహించే సభా కార్యక్రమమును, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగముగా రద్దు చేయడమైనది. స్వామి దర్సనము కూడా ఉండదు. వాలంటీర్లు, పీఠం సభ్యులు అందరూ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించుటకు, జనసమూహములో తిరుగకుండా, కనీసము 10 రోజులు ఇంటి వద్దనే ఉండి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తద్వార సామాజిక అభివృద్ధికి, దేశ అభివృధికి తోడ్పడాలి. దగ్గు, జలుబు, జ్వరము ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా డాక్టరుని సంప్రదించవలెను.

ఇట్లు
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

You may also like...