11 జులై 2019 గురువారం నాడు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా 86 వ జయంతి నాడు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్మించబడిన మిని ఆడిటోరియం కు బృహచ్చంద్రిక అని నామకరణం చేసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు.

11 జులై 2019 గురువారం నాడు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా 86 వ జయంతి నాడు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్మించబడిన మిని ఆడిటోరియం కు బృహచ్చంద్రిక అని నామకరణం చేసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వామి సోదరులు శ్రీ అహ్మద్ అలిషా గారు, శ్రీ హుస్సేన్ షా గారు, ప్లీడరు గారి అబ్బాయి షహీన్ షా గారు, సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

On 11th July 2019, MultiVersity mini hall in the name of Parabrahma Sri Mohiddin Badsha was inaugurated on the occasion of his 86th birthday celebrations at Pithapuram Ashram by Peethadhipathi Dr. Umar Alisha swamy garu and his brothers Ahmed Alisha, Hussein Sha and Shahen Sha the son of Pleader.

11 జులై 2019 గురువారం నాడు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా 86 వ జయంతి నాడు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్మించబడిన మిని ఆడిటోరియం కు బృహచాంద్రిక అని నామకరణం చేసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వామి సోదరులు శ్రీ అహ్మద్ అలిషా గారు, శ్రీ హుస్సేన్ షా గారు, ప్లీడరు గారి అబ్బాయి షహీన్ షా గారు, సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

Video Links:

https://drive.google.com/file/d/1GWl7GECV1qwAw-pSWtr3nS5xr2N2_kia/view?usp=sharing

https://drive.google.com/file/d/12KV8BM-5S3UKXz1BHcJdwfFZ0vzHfKV_/view?usp=sharing

https://drive.google.com/file/d/1QDLQc0YyPyVE-u3hndZm1saNndl9DsYt/view?usp=sharing

https://drive.google.com/file/d/1xm6rO4wUPHDfFx_vAuWpmbgjFEIw_T10/view?usp=sharing

You may also like...