ఆవాజ్ |జనవరి 2023
ఆవాజ్ అనే 1947 ఆగస్ట్ 15 నుండి ప్రారంభం అయిన ప్రముఖ హిందీ దినపత్రిక తూర్పు ఉత్తర భారత దేశపు ప్రాంతం లో ప్రతీ రోజు జ్ఞాన్ సాగర్ శీర్షిక కింద జనవరి 2023 నుండి ప్రస్తుత పీఠాధిపతి వారు వ్రాసిన విజ్ఞాన జ్యోతి పుస్తకం నుండి హిందీ అనువాదం ప్రచురించ బడుతుంది. 90 రోజులు బాటు ఇది ప్రచురణ జరుగుతుంది.
