ది.10 ఆగష్టు 2019 తేదీన శనివారం విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామంలో శ్రీ పైలా వెంకట సత్యం నాయుడు అనే సతీష్ గారి స్వగృహమును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు విచ్చేసినరు
ది.10 ఆగష్టు 2019 తేదీన శనివారం విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామంలో శ్రీ పైలా వెంకట సత్యం నాయుడు అనే సతీష్ గారి స్వగృహమును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు విచ్చేసి, ఆరాధన చేసి దంపతులను కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు.