ది.01 అక్టోబర్ 2019 మంగళవారం శ్రీరాం పురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ జి. సాయిబాబా లక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం శ్రీరాం పురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ జి. సాయిబాబా లక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు. ఈ ఆరాధనా కార్యక్రమములో శ్రీమతి పేరూరు కోమలి గారు, శ్రీ జి.రమణ గారు, శ్రీ అబ్బిరెడ్డి అప్పన్న రెడ్డి గారు ప్రసంగించారు మరియు సభ్యులు పాల్గొన్నారు.

Swamy Haarathi

You may also like...