India-Konapapapeta Village-Aaradhana conducted on 18th March 2020 by publisher9 · March 18, 2020 ది. 18 మార్చి 2020 శుక్రవారం రాత్రి కోనపాపపేట గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం మస్కట్ లో శ్రీ సూర్య ప్రకాష్ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది October 25, 2019
ది. 30 డిసెంబర్ 2019 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ వంతపాటి సూరిబాబు గారు, శ్రీమతి భూలక్ష్మి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది December 30, 2019
ది. 07 నవంబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది November 7, 2019