India-Vatluru-Aaradhana at Mr.Mekka RangaRao’s house on 18-Feb-2020

ది.18 ఫిబ్రవరి 2020 మంగళవారం వట్లూరు గ్రామం, పెద్దపాడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ మేకా రంగారావు గారు శ్రీమతి గీత గారి కుమార్తె మేకా ఉమాచాందిని పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రుహమునందు స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో వారి కుటుంబసభ్యులు శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, సత్య శిరీష, ఉమామహేష శ్రీరామ్, ఉమాసూర్యహేమన్య పాల్గొన్నారు.

You may also like...