India-Tuni-Aaradhana at Mr.ThantapuReddy Srinu’s house on 19-Feb-2020 by publisher9 · February 19, 2020 ది.19 ఫిబ్రవరి 2020 బుధవారం చొప్పా వారి వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తంటపురెడ్డి శ్రీను గారు, శ్రీమతి లక్ష్మీ దంపతుల స్వగ్రుహమునందు స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
USA – 05 అక్టోబర్ 2019 శనివారం అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహంలో నిర్వహించబడినది October 5, 2019
USA – 7 సెప్టెంబర్ 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు September 7, 2019