ది 23 జనవరి 2020 గురువారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది

ది 23 జనవరి 2020 గురువారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది. ఈ సభకు కాకినాడ డి.ఎస్.పి శ్రీ కె. కుమార్ గారు, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా వారి సోదరుడు శ్రీ హుస్సేన్ షా గారు, కవి శిరీష గారు, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీ పిల్లి తిరుపతి రావు గారు సభ్యులు మరియు సభ్యేతరులు హాజరయ్యారు.

01-75thVardanthi-KavisekharaDrUmarAlisha-Kakinada-EG-AP-23012020

02-75thVardanthi-KavisekharaDrUmarAlisha-Kakinada-EG-AP-23012020

 

You may also like...