ది.26 డిసెంబర్ 2019 గురువారం పాత ఆశ్రమం, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో “2020 సంవత్సరం పోకెట్ క్యాలెండర్” ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ఆవిష్కరించినారు

ది.26 డిసెంబర్ 2019 గురువారం పాత ఆశ్రమం, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో “2020 సంవత్సరం పోకెట్ క్యాలెండర్” ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ఆవిష్కరించినారు. ఈ ఆవిష్కరణ లో శ్రీ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు, శ్రీ యెన్.టి.వి ప్రసాద్ వర్మ గారు, శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీమతి పేరూరి కోమలి గారు, శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గారు, శ్రీ రేకా ప్రకాష్ గారు, శ్రీ సత్యనారాయణ గారు మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఈ “2020 సంవత్సరం పోకెట్ క్యాలెండర్” కొరకు ఆశ్రమం అడ్మిన్ ఆఫీస్ ని సంప్రదించవలెను.

You may also like...