31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. by publisher9 · May 31, 2019 31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు వారి కుమారుడు ఉమా కాంత్ వివాహము మరియు గృహప్రవేశం సందర్భముగా ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. [Show slideshow]
ది.23 ఆగష్టు 2019 శుక్రవారం స్వామి ఆరాధనా కార్యక్రమము సికింద్రాబాద్ లో శ్రీ కె.గంగా భవాని గారి స్వగృహంలో నిర్వహించబడినది August 23, 2019
USA – July Monthly Aaradhana conducted in Online at Sri Yerra Giribabu home on 4th July 2020 July 4, 2020