ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 180| 28th June 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 180

  1. శ్రీమతి మండా ఎల్లమాంబ, కాకినాడ
  2. శ్రీమతి సన్నిబోయిన వరలక్ష్మి, మణికొండ

369 వ పద్యం
శా. అజ్ఞాన ప్రతిబంధకంబులగు నీ యాదర్శముల్ మాని ది
వ్యజ్ఞానాత్మకమైన తెల్వి తనలో నారూఢమై యుండ బ్ర
హ్మజ్ఞానంబున దాని నేర్చి తమసున్ మాయించి లక్ష్యంబులో
జిజ్ఞాసన్ గుఱిజేసి నీ మనసులో జిన్మాత్రు నూహించుమీ!

370 వ పద్యం
శా. వేదాంతంబని చెప్పు మాటలు మహావిభ్రాంతి దీపించు నం
దేదో యున్న దటంచు నూరక వితర్కేచ్ఛావిధూత క్రియా
వాదంబుల్ పచరింతు రంతయె ప్రభాభాస్వత్ స్వతంత్రైక వి
ద్యాదర్శంబగు శక్తి రానియెడ వ్యర్థాభాసమే కాదొకో!

You may also like...