Avatari Sri Hussain Sha Sathguru 121th birthday celebrations | 9th September 2026
Dr. Umar Alisha’s Message on Spiritual and Social Awakening at the 121st Jayanti of Sri Hussain Sha Satguruvaryulu
Speaking at the gathering organized on the occasion of the 121st birth anniversary of the Seventh Peethadhipathi Brahmarshi Hussain Sha Satguruvaryulu, Peethadhipathi Dr. Umar Alisha Sadguruvaru said:
He expressed concern that the decline of spiritual values in human beings is leading to the erosion of human values day by day. He stated that ignorance of spiritual and philosophical knowledge is pushing humans towards negative traits such as hatred, jealousy, revenge, and hostility, ultimately driving the world toward destruction.
He emphasized that humans must cultivate spirituality while also actively participating in social service activities. He explained that spiritual consciousness is the seed for social consciousness.
He said that when a person develops both social vision and spiritual vision, the path to the liberation they seek becomes easier. He highlighted the urgent need for every individual in today’s society to enhance their spiritual and philosophical understanding.
He further explained that by practicing the Thrai Sadhana—Meditation (Dhyana), Knowledge (Jnana), and Mantra Practice—one can overcome the influence of the Arishadvargas (the six inner enemies: desire, anger, greed, attachment, pride, and jealousy).











సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి హుస్సేన్ షా సద్గురువర్యుల 121వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మాట్లాడుతూ
మానవునిలో ఆధ్యాత్మికపు విలువలు లోపించడం వల్లనే మానవత్వపు విలువలు రోజురోజుకూ నశించిపోతున్నాయని, ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానాన్ని తెలుసుకోక పోవడం వలన మానవుడు ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం వంటి చెడు గుణాలకు లోను కాబడి ప్రపంచ వినాశనానికి పూనుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. మానవుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని
తెలిపారు. సామాజిక నేత్రం, ఆధ్యాత్మిక నేత్రాలను వృద్ధి చేసుకుంటే తాను కోరుకునే ముక్తికి మార్గం సుగమమౌతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తీ ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను సభకు వివరించారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అవలంబించడం ద్వారా మానవుడు తనలోని అరిషడ్వర్గాల ప్రభావాన్ని స్థాయి చేసుకోగలుగుతాడని తెలిపారు.

