Jnana Chaitanya Sabha | 16th Nov 2025 | జ్ఞాన సభ | Vasanthanagar | Tirupathi
“తాత్త్విక ఔషధంతో సమస్యలు తొలగించుకోవచ్చు” ఆధ్యాత్మిక తాత్త్విక ఔషధం ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, తిరుపతి – వసంత్ నగర్ శాఖ నిర్వహణలో జరిగిన కార్తీక మాసం ఆధ్యాత్మిక జ్ఞాన మహాసభలో...
