Category: Invitation

ఆహ్వానం – 12 సెప్టెంబర్ 2019 గురువారం కువైట్ నగరంలో విశ్వమత ఆధ్యాత్మిక సభ జరుగును

ఆహ్వానం – 12 సెప్టెంబర్ 2019 గురువారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు కువైట్ నగరంలో విశ్వమత ఆధ్యాత్మిక సభ జరుగును. Invitation – On 12th September 2019 evening from 6 PM to 9 PM the International Meeting is...

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని “ప్రతిభ భారతి పురస్కార్” అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు.

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని ప్రతిభ భారతి పురస్కార్ అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు. సమయం 3:30 PM చిరునామా: మవలంకార్ ఆడిటోరియం, రఫీ మార్గ్, కనౌట్ చిర్, సంసద్ మార్గ్ ఏరియా, న్యూఢిల్లీ