ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 195| 11th October 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 195 వక్తలు : 399 వ పద్యంసీ. భక్తియే ముక్తికి బరమమార్గం బనిబోధింపఁ బ్రహ్లాదుఁ బొడిచినారుశాంతియే సతము నీశ్వరతపం బని చెప్పజనఁగ నేసు...