Category: Webinar

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 175| 24th May 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 175 వక్తలు : 359 వ పద్యంఉ. ఆసవపానమందు నడియాస వికాసము భాసమానసంవాసితమైన ప్రేమరస వాసితమైన వధూవిలాస విన్యాసము లాప్తవర్గ పరిహాసక ధూర్వహమైన...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 174| 17th May 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 174 వక్తలు : 357 వ పద్యంఉ. పువ్వులమధ్య తుమ్మెదలు పోవుచు మోదము నొందుచుండఁగానివ్వసుధన్ పురుంగులు వసించి ప్రమోదముగాంచు మోదమున్నెవ్వగలర్థ భేదముల నేర్పడు...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 173| 10th May 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 173 వక్తలు : 355 వ పద్యంఉ. నీవను యోడ నీ బ్రతుకు నిర్ఝరిలోపల వీడు మద్ది యేత్రోవకొ లాఁగివేయు నదె తోరపు...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 172| 03rd May 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 172 వక్తలు : 353 వ పద్యంఉ. ఈ హయవాహనుండు హయమెక్కిన నీతని నెత్తి పాంథసందోహవిచారభార మదె తోఁగెడు మానసికైకభార మీయైహికమందు లేదు...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 171| 26th April 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 171 వక్తలు : 351 వ పద్యముమ. తరుగన్నేరని బ్రహ్మతేజ మెద నుద్యల్లీల నిండార మత్సరమాయాతమ మంతరింపఁ దపమున్ సాగించి యీరేడు లోక...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 170| 19th April 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 170 వక్తలు : 349 వ పద్యముచ. తపమును జేసి చేసి పరతత్త్వ మహామహితైకతేజమున్గపట మెఱుంగనట్టి తన కాంతినిఁ గూర్చి నితాంతశక్తితోనెపుడు భవిష్యదర్థముల...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 169| 12th April 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 168 వక్తలు : 347 వ పద్యంఉ. దారులు కావు మృత్యువును దన్ని నివృత్తిని గాంచునట్టి సంస్కారముచేఁ జరాచరము గాంచుటకై హృదయాగ్ని కీలలన్జీరి...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 168| 29th March 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 168 వక్తలు : 345 వ పద్యముచ. నెల నుడుకోటి మబ్బు తెరనించి వెలుంగును మాటుసేయు నెచ్చెలుల దుమారమున్ గలిపి చేట్పడు నైతికరాజకీయ...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 167| 29th March 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 167 వక్తలు : 343 వ పద్యముసీ. మతములన్నియుఁ బోవు మతవాదములుఁ బోవుజ్ఞానమాదర్శమై గ్రాలఁగలదువిద్యలన్నియుఁ పోవు విన్నాణములుఁ బోవువిజ్ఞానదీక్షయే వెలయఁగలదుశాస్త్రంబులును బోవు శస్త్రంబులును...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 166| 22nd March 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 166 వక్తలు : 341 వ పద్యముఉ.‌ ఘోరమృతిస్వరూప మిది క్రూరవిషానలదగ్ధభూమి దుర్వార దురంత దుఃఖ మిది రావల దన్నను లెక్కసేయ కాదారిని...