Category: Workshops

09-09-2019 న ఉద్యోగ / ఉపాధి కొరకు నైపుణ్యాల శిక్షణా కార్యక్రమము – నమోదు వివరములు – Registration Form

09-09-2019 – ఉద్యోగ / ఉపాధి కొరకు నైపుణ్యాల శిక్షణా కార్యక్రమము కొరకు నమోదు వివరములు మీ డివిజన్ లో ఉన్న అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులచే క్రింద తెలియచేసిన నమోదు పత్రం పూర్తి చేయించి ఆఫీసులో శ్రీ మహాలక్ష్మి గార్కి గాని, శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గార్కి గాని...