09-09-2019 న ఉద్యోగ / ఉపాధి కొరకు నైపుణ్యాల శిక్షణా కార్యక్రమము – నమోదు వివరములు – Registration Form

09-09-2019 – ఉద్యోగ / ఉపాధి కొరకు నైపుణ్యాల శిక్షణా కార్యక్రమము కొరకు నమోదు వివరములు

మీ డివిజన్ లో ఉన్న అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులచే క్రింద తెలియచేసిన నమోదు పత్రం పూర్తి చేయించి ఆఫీసులో శ్రీ మహాలక్ష్మి గార్కి గాని, శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గార్కి గాని అందచేయవలెను. వారందరికీ 09-09-19 మధ్యాహ్నం 3 గంటలకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలియచేయండి. సందేహాలుంటే ఈ దిగువ ఫోన్ నెంబర్ కు ఫోన్ చెయ్యమని చెప్పండి.

ఇట్లు
పేరూరు సూరిబాబు
కన్వీనర్
98489 21799

Registration form for download:  Job-SkillDevelopment-RegistrationForm-SVVVAP

For further details contact the following persons:

 1. Sri Peruri Suribabu – +91 984892179
 2. Sri A.V.V Satyanarayana for East Godavari district – +91 8500879843
 3. Sri Adabala Naga Venkata Ratnam for West Godavari district – +91 9573921999
 4. Sri Vangara Renuka for Krishna district – +91 9701453453
 5. Sri Dr. Pingali Anand Kumar for Visakhapatnam district – +91 9866388979
 6. Sri N.T.V Prasada Varma for Vizianagaram district – +91 9492454174
 7. Sri B. Venkata Ramana for Srikakulam district – +91 9247311539
 8. Sri Panchadarla Kanaka Mahalakshmi, Office Manager for other districts – +91 7416173699

        Programme Coordinator – Sri A.V.V Satyanarayana – +91 8500879843

మరిన్ని వివరములకు క్రింద వారి సంప్రదించవలెను:

 1. శ్రీ పేరూరి సూరిబాబు – +91 9848921799
 2. తూర్పు గోదావరి జిల్లా వారు శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గారికి – +91 8500879843
 3. పశ్చిమ గోదావరి జిల్లా వారు శ్రీ అడబాల నాగ వెంకట రత్నం గారికి – +91 9573921999
 4. కృష్ణా జిల్లా వారు శ్రీ రేణుక గారికి – +91 9701453453
 5. విశాఖ జిల్లా వారు శ్రీ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారికి – +91 9866388979
 6. విజయనగరం జిల్లా వారు శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారికి – +91 9492454174
 7. శ్రీకాకుళం జిల్లా వారు శ్రీ బి. వెంకట రమణ గారికి – +91 9247311539
 8. ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల వారు ఆఫీస్ మేనేజర్ శ్రీ పంచదార్ల కనక మహాలక్ష్మి గారికి అందచేయవలెను – +91 7416173699

      ప్రొగ్రాం కోఆర్డినేటర్ – శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గారు

You may also like...