28 ఆగష్టు 2021 “తానా ప్రపంచ సాహిత్య వేదిక” లో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా వారిచే “మహాకవి ఉమర్ ఆలీషా వారి ” పై ప్రసంగం

https://www.eenadu.net/nri/newsarticle/tana-telugu-language-day-celebrations/1101/121180091

https://www.andhrajyothy.com/telugunews/tana-celebrates-telugu-bhasha-dinotsavam-2021-1921083108403115

అంతర్జాతీయ స్థాయిలో పండుగలా తానా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

https://www.nri2nri.com/literary/tana-telugu-language-day-celebrations/embed/#?secret=vjQjO20N6B

https://www.maagulf.com/view/60203/latestnews/grand-telugu-language-day-celebrations-by-tana

https://www.ap7am.com/pn-5794/press-release

https://www.sakshi.com/telugu-news/nri/telugu-language-day-celebrations-america-1392542

అందరికి ఆహ్వానం

వ్యావహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వేంకట రామమూర్తిగారి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు”

28 ఆగష్టు 2021 శనివారం భారత కాలమానం రాత్రి 10:00 గంటలకు “తానా ప్రపంచ సాహిత్య వేదిక” లో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా వారిచే “మహాకవి ఉమర్ఆలీషా వారి ” పై ప్రసంగం చేయనున్నారు, వారి ప్రసంగం క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవలసినదిగా కోరుచున్నాము.

  1. TANA TV Channel – in YuppTV
  2. Facebook: https://www.facebook.com/tana.org
  3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
  4. www.youtube.com/tvasiatelugu
  5. www.youtube.com/manatv

You may also like...