India-Gedhanapalli-Weekly Aaradhana at Asharam on 14th March 2020 by publisher9 · March 14, 2020 ది. 14 మార్చి 2020 గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 15 నవంబర్ 2019 శుక్రవారం తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో కార్తీక మాసం ఆరాధన నిర్వహించబడినది November 15, 2019
విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఫిబ్రవరి 21న ఉప్పలపాటి విజయ గారి ఇంటిలో జరిగినది February 21, 2019