India-Jagannadhapuram-Kotananduru Mandal-Weekly Aaradhana at Asharam on 12th March 2020 by peethamwebadmin · March 17, 2020
9 మే 2019 న విజయనగరం శాఖ వీక్లీ గురువారం ఆరాధన కార్యక్రమం విజయనగరం రాజుగారి కోట దగ్గర గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము యొక్క ఆధ్యాత్మిక గ్రంధాలయంలో జరిగినది. May 9, 2019
ది. 23 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది December 23, 2019