ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 249| 24th October 2026

ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 249

వక్తలు :

  1. శ్రీమతి అన్నాప్రగడ విజయ లలిత, హైదరాబాద్
  2. శ్రీమతి కోదాటి సంధ్యాదేవి, తొర్రేడు

508 వ పద్యము
శా. ఆ చక్రంబుల నాఱిటన్ దిరుగు నీహంసన్ విరాజిల్లు త
ద్రోచిష్ణుత్వము నూర్ధ్వమై యెగసి దృగ్రూపంబుగా మాఱి యా
వాచాగోచరమైన జీవవిషయవ్రాతంబు బ్రహ్మంబుగాఁ
దోఁచున్ జీవసమాధి ప్రాణములలోఁ దోతెంచి విశ్వాకృతిన్.

509 వ పద్యము
శా. వేదాంతార్థము భైషజంబును కళావిధ్వంసమార్గంబులో
రా దేమాత్ర మభౌతికం బిదియు నిర్వాణంబు స్వారాజ్య దృ
క్వాదం బియ్యది తార్కికంబులను ధిక్కారించు నీ తత్త్వమం
దే దివ్యత్వము గల్గుచున్నది మహాంధీభూత రాహిత్యమై.

You may also like...