ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 241| 29th August 2026
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 241 వక్తలు 492వ పద్యముచ. కవితను నీవు చెప్పుదని గర్వము జెందుచునుంటి వేమొ యీకవిత చరాచరప్రకృతికై యొనరించెద వీ సుమంబు నీకవితను జూచి...
