ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 118| 20th April 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 118

వక్తలు :

  1. శ్రీమతి శ్రీశైలపు శ్రీదేవి, విశాఖపట్టణం
  2. కుమారి సంకు శ్రీయ సాహితి, హైదరాబాద్

243 వ పద్యము
అన్నిటియందు జీవుఁడలరారు నుపాసనఁ జేసెనేని నీ
కన్నుల కిట్టె గోచరము గాంచును వానిని మానవాకృతిన్
గన్న విధాన మాటలను గల్పిన స్వేచ్ఛగ మాటలాడు నీ
తెన్న వధూత కాలమతితృప్తిని బుచ్చు జగంబు తానుగన్.

244 వ పద్యము
ఒక యెలజవ్వనిం గనిన యోగి విశీర్ణ విధూతరాగదో
ర్వికృత మలీమసాప్తి వివరించును; లంపటుఁడా మహాసతీ
ప్రకృతి తదేకదీక్ష తన పాటల నీశ్వర తేజమందులో
నొక యణువైన కాదనుచు నువ్విళులూరు రసానుభూతికిన్.

You may also like...