ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 177| 07th June 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 177

వక్తలు :

  1. కుమారి మోపిదేవి అనిత, పైడిపర్రు
  2. కుమారి శంకు సాహితి, హైదరాబాద్

363 వ పద్యం
ఉ. పంటను గడ్డిమేసి పశువర్గము హాయిని జెందు గడ్డి న
ట్లంటుట పాప మన్న నది యాతపమందున మాఁడిపోవు ప
న్నంటక నూఁడిపోవు పతనాహతి రెంటికిఁదప్పఁబోవది
ట్లుంట విరాగరాగఫల మొక్కటె యేటికి వ్యర్థవాదముల్

364 వ పద్యం
శా. విద్యాగంధము లేనివారికడ నీ వేదాంతవాదంబు కృ
త్యాద్యావస్థకుఁ దెచ్చు కావున నుపన్యాసంబు వర్జించి నీ
హృద్యస్వానుభవైకవేద్య మహిమా దృగ్రూపశక్తిన్ వచో
భేద్యంబైన రసాబ్ధివీచికల నొప్పింపన్ దగున్ జ్ఞానివై.

You may also like...