ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 192| 20th September 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 192

వక్తలు :

  1. కుమారి గుమ్మళ్ళ తన్మయ శ్రీ సాయి దుర్గ, కాట్రావులపల్లి.
  2. కుమారి యిర్రి లిఖిల ఉమామహేశ్వరి, అత్తిలి

393 వ పద్యం
తే.గీ. కురుల మాటున సౌందర్య మిఱికి యుండు
రాత్రి చాటు ప్రభాతంబు గ్రాలుచుండు
మేఘములలోన మెఱపులు మెలఁగుచుండు
భక్తి తెరయందు గలఁడు నీశ్వరుఁడు గంటె.

394 వ పద్యం
తే.గీ. శిష్యుఁడే క్రీస్తు సిలువనేసెను తెగించి
నల మహమ్మదు శిష్యుఁడు హంతకులకు
ప్రాణముల నిచ్చి నతని కాపాడినాఁడు
మతము ధర్మంబు భక్తులపైని గలదు.

You may also like...