ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 197| 25th October 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 197
- శ్రీమతి బుద్ధ గౌరి పార్వతి, హైదరాబాద్
- చిరంజీవి గుంపా సూర్య లోహిత్ , విశాఖపట్నం
404 వ పద్యం
ఉ. జ్ఞానుల తీరు మీరు తిరగళ్లను గాన్గల రాళ్ళ రోళ్ల మీ
మేనులు బెట్టి యాడినను మేలని బాష్పకణాలు రాల్ప కీ
జ్ఞానపథంబుఁ దెల్పుఁ డది కాదనువారలె వచ్చి నేర్చుకో
బూనెద రప్డు మీ వ్యథలు పోవును పోవును కారుచీఁకటుల్.
405 వ పద్యం
తే.గీ. ఇట్టి జ్ఞానంబు తెలిసిన యట్టివారు
ప్రాణములపైని యాసలు వదలివేసి
త్యాగముల జేసి జ్ఞానమర్యాదఁ దెలిసి
బోధ చేసిరి యూరూరుఁ బోయి తిరిగి.
