ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 42| 05th November 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 42
వక్తలు :

  1. శ్రీ గోపారాజు సాయి రవికుమార్, పశ్చిమ గోదావరి జిల్లా
  2. శ్రీమతి పటాని చిన్న ఉమా మహేశ్వరి, రాజపూడి

90 వ పద్యము
కావున లోకసౌఖ్యములకంటెను ఆయమృతస్వరూప సం
భావిత శాంతిధామము విభాసితకాంతినికేతనంబు మో
దావహమైన మోక్షమె సతంబుగదా ! యది కల్గెనేని యీ
భూవలయంబు రాజ్యమును పూజ్యముగాదొకొ జ్ఞానయోగికిన్.

91 వ పద్యము
పవనంబుల్ విషయంబు లన్నవి మహావ్యాఖ్యానముల్ తజ్జవం
జవ దుఃఖార్ణవమున్ దరించుటకు విజ్ఞాతంబులై చాలియుం
డవు విజ్ఞానసమాధిలో వెలుఁగు రూఢంబౌ నదే చీకటిన్
దివియున్ సర్వము దానెయైన పథమున్ దీపించు విశ్వాకృతిన్.

You may also like...