Sabha in Rajamahendravaram on 28 July 2023

28 జూలై 2023 తేదీన రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ లో ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో వెండి పాదుకలు ధరించిన స్వామి వారికి గులాబీ పూలతో సాదర స్వాగతం పలికిన సభ్యులు. దాత: విశాఖపట్నం శ్రీమతి శ్వేత వారి కుమార్తె. సభ నిర్వహించబడినది.

You may also like...