ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 80| 29th July 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 80
వక్తలు :

  1. శ్రీ నూతక్కి భరత్, హైదరాబాద్
  2. కుమారి ముదునూరి తేజస్విని, హైదరాబాద్

167వ పద్యము
నీవని నీవుగా నెఱిఁగి నీయెడ సంశయ మొందకున్న నా
నీవు చరాచరంబయిన నీశ్వరరూపమునందు జేరు నా
భావములోన నీవను ప్రభావము వెన్నెలగాఁగ జేసి యీ
స్థావరజంగమాత్మక నిశాసదృశంబులు మార్చు నీవుగన్.

168 వ పద్యము
అది నీవైతివటన్న ప్రామినికు వ్యాఖ్యానంబు బ్రహ్మంబుగాఁ
గుదురన్ జెప్పెడు తర్కముల్ వినిన నీకున్ శాంతి నీజాల వె
య్యది యూహింతువదే త్వదీయముగ నీవర్థించితే యా రసా
స్పదమౌ వస్తువు నీవు గాంతువు పరబ్రహ్మంబుగా సర్వమున్

You may also like...