Tagged: 19 Mar 2022

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 9| 19th Mar 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 9 వక్తలు:శ్రీ లక్ష్మణ్ వర్మ, భీమవరంశ్రీ సుబ్బారావు, నరసాపురం 13వ పద్యము:శశిని రెండుగాఁ జీల్చి విశ్వము కదల్చినిల్చి సచరాచరం బెదఁ బిల్చి యొక్కడీశ్వరుం...

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం |19 మార్చి 2022

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం 19 మార్చి 2022తణుకు శాసన సభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావుగారు ప్రసంగిస్తూ కరోనా నుండి కాపాడి ప్రజలందరినీ రక్షించే విధంగా ఆశీస్సులు ప్రసాదించమని పీఠాధిపతి డా.ఉమర్ అలీషా గార్ని కోరారు.19 మార్చి 2022 శనివారం...