ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 9| 19th Mar 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 9

వక్తలు:
శ్రీ లక్ష్మణ్ వర్మ, భీమవరం
శ్రీ సుబ్బారావు, నరసాపురం

13వ పద్యము:
శశిని రెండుగాఁ జీల్చి విశ్వము కదల్చి
నిల్చి సచరాచరం బెదఁ బిల్చి యొక్క
డీశ్వరుం డని దివిని దర్శించినట్టి
శ్రీమహమ్మద్రసూలు నర్థింతు సతము.

14వ పద్యము:
ఆదిమదిన్ కబీరను మహర్షి మహమ్మదు వారి వంశ
మర్యాద పిరానెపీరను మహాత్ముని బోధసుధాబ్ధివీచికల్
మేదిని వ్యాప్తి గాంచిన నమేయ మహాపరతత్త్వసాధనో
పాధికమైన యా తెఱవుఁ బట్టి కృతార్థతఁ గాంచె నెంతయున్.
అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ మొహియుద్దీన్ బాద్షా సద్గురువర్యులు


You may also like...