ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 44| 19th November 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 44వక్తలు : శ్రీ అమలకంటి అనిల్ సుబ్రహ్మణ్యం, విజయనగరం కుమారి బొంగు మౌనిక అరగోలును, కృష్ణ జిల్లా 94 వ పద్యముపావన జ్ఞానమార్గమును...