ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 44| 19th November 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 44
వక్తలు :

  1. శ్రీ అమలకంటి అనిల్ సుబ్రహ్మణ్యం, విజయనగరం
  2. కుమారి బొంగు మౌనిక అరగోలును, కృష్ణ జిల్లా

94 వ పద్యము
పావన జ్ఞానమార్గమును బట్టి జితేంద్రియులై జగత్స్వరూ
పావహమైన దృశ్యములవంకను దృష్టి మరల్ప కీశ్వరుం
దేవుని జూడఁబోక తన తేజమునందు లయంబునొందుమీ
భావములోఁ జిదాత్ముఁ గనవచ్చును చీఁకటి విచ్చునట్లుగన్.

95 వ పద్యము
పారముముట్ట జ్ఞానము ప్రపత్తి నెఱింగినవారు విశ్వసం
సారమలీమసంబయిన సంగతి వాసి పరాత్ముడన్న ద
ర్బారును జేరి ప్రేమమయ రాజ్యరథంబును నెక్కి జ్ఞానసం
స్కార జయధ్వజంబు గొని చాటుదు రాయెదభేరి మ్రోయఁగన్.

You may also like...