ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 128| 29th June 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 128 వక్తలు : 264 వ పద్యముపారము ముట్టగాఁ బ్రకృతి పాడెడు గీతము లాలకించుచున్చారుప్రభాత విస్ఫురనిశాత శరాహతి విచ్చిపోవు దుర్వార చరాచరాత్మక ప్రపంచమునం...