ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 128| 29th June 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 128

వక్తలు :

  1. శ్రీ నడింపల్లి రామగోపాల్ వర్మ, హైదరాబాద్
  2. కుమారి పెరిచెర్ల ఉమా పూజిత, విశాఖపట్టణం

264 వ పద్యము
పారము ముట్టగాఁ బ్రకృతి పాడెడు గీతము లాలకించుచున్
చారుప్రభాత విస్ఫురనిశాత శరాహతి విచ్చిపోవు దు
ర్వార చరాచరాత్మక ప్రపంచమునం గల శూన్యభూమియం
దారయవచ్చు నా సవిత నా యమృతంబు దివిన్ బ్రభాతమున్.

265 వ పద్యము
భక్తులీ జ్ఞానఫక్కిని పారశీక
ప్రభువు జంషీదు పానపాత్రను జగంబు
జూచినట్టుల భువనముల్ చూడఁగలరు
జ్ఞాని హృదయంబు లోకముల్ కాంచు పేటి.

You may also like...