Tagged: Bavuruvaka

Bavuruvaka Sabha conducted on 03rd January 2023

ప్రెస్ నోట్మనం బాగుండాలి మన గ్రామం బాగుండాలి, మన భవురువాకను బంగారువాక గా తీర్చి దిద్దు కుందాం అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహభాషణ చేశారు. 3-1-23 మంగళవారం ఉదయం ప్రత్తిపాడు మండలం భవురువాక గ్రామం లో అష్టమ పీఠాధిపతి శ్రీ మొహిద్దిన్ బాద్షా...

10-ఏప్రిల్-2022 ఆదివారం, ప్రత్తిపాడు మండలం భవురువాక గ్రామం సీతారామ ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు

ప్రెస్ నోట్యుగాలు గడిచినా శ్రీరాముని ఆదర్శాలు నేటికీ అనుసరణీయం అని శ్రీ అహ్మద్ ఆలీషా అన్నారు. ఆదివారం ఏప్రిల్ 10 2022, ఉదయం ప్రత్తిపాడు మండలం స్థానిక శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో శ్రీ అహ్మద్ ఆలీషా, శ్రీమతి మున్వర్ షా దంపతులు సీతారాముల కల్యాణం నిర్వహించారు....

Bavuruvaka Sabha conducted on 03rd January 2022

జనవరి 3, 2022 న బవురువాక సభ లో Dr. ఉమర్ ఆలీషా స్వామి వారి ప్రసంగంబవురువాక లొ రామాలయాన్ని కూడా నిర్మించాము . గ్రామస్తుల కోరిక మేరకు ఫిబ్రవరి 3, 2022 తేదీన ధ్వజ స్థంభం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ గ్రామంలో అజీమా జేహరమ్మ...

13 ఏప్రిల్ 2019 న సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి స్వహస్తాలతో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా బావురువక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించినారు.

  13 ఏప్రిల్ 2019 న సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి స్వహస్తాలతో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా బావురువక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించినారు. Harathi   దిన పత్రికలో శ్రీ సీతారాముల వారి కల్యాణ...